AP Education Minister Review on SALT Project ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ తప్పనిసరి: లోకేశ్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న SALT ప్రాజెక్టు తీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో సమీక్షించారు.
రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
No comments:
Post a Comment