AP Open School 10th Result June 2024

AP Open School 10th Result June 2024 AP Open 10th Result June 2024 APOSS 10th Result June 2024 APOSS 10th June-July 2024 Result download at apopenschool.ap.gov.in Results of SSC (APOSS) Public Examinations, June -2024 Results of SSC(APOSS) Public Examinations, JUNE-2024

AP Open 10th Result June 2024 APOSS AP Open Schools 10th Class APRIL 2024 Result AP Open 10th JUNE 2023 RESULT DOWNLOAD APOSS - SSC JUNE 2024 RESULT DOWNLOAD

ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షలు, జూన్ 2024, ది: 01.06.2024 నుండి 08.06.2024 వరకును మరియు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు ది: 10.06.2024 నుండి 12.06.2024 వరకు నిర్వహించ బడినవి. జవాబు పత్రాల మూల్యాంకనం కొరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ది: 14.06.2024 నుండి ది: 16.06.2024 వరకు ఎస్.ఎస్.సి రెండు క్యాంపుల లోను (ఎన్.టి.ఆర్ మరియు గుంటూరు జిల్లాలలో) ఇంటర్మీడియట్ నాలుగు క్యాంపుల లోను (కాకినాడ, కృష్ణా, కడప మరియు అనంతపురం జిల్లాలలో) నిర్వహించ బడినవి.

గౌరవ శ్రీ నారా లోకేష్ గారు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మాత్యులు, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారిచే ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షలు, జూన్ -2024 యొక్క పరీక్షా ఫలితములు విడుదల చేయబడినవి.

ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ 2024 యొక్క ఫలితములు https://apopenschool.ap.gov.in నందు పొందుపరచడమైనట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులకు తెలియజేయడమైనది.

Result Released for AP Open School Society SSC examinations which are conducted from 01-07-2024 to 08.06.2024. Results are now available for downloading using link given below. Check Your result by using SSC (APOSS) Admission Number /Roll Number

AP Open 10th June 2024 Result click here

No comments:

Post a Comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now